హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎస్పీ కార్యాలయంలో ఎన్నికల సెల్

KKD: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రత్యేకంగా 'ఎలక్షన్స్ సెల్' ఏర్పాటు చేశారు. ఎన్నికల భద్రత, నియమావళి తదితర అంశాలపై పోలీసు శాఖ నుంచి సమాచారం, సందేహాల నివృత్తికి ఈ ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశామన్నారు. ప్రజలు, అభ్యర్థులు 94906 19297, 94906 19298 నంబర్‌లకు సంప్రదించాలని కోరారు.