హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆకివీడు నగర పంచాయతీ కూటమి అభ్యర్థుల ప్రకటన

WG: ఆకివీడు నగర పంచాయతీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు పోటీ చేసే స్థానాలను ప్రకటించారు. TDP 18 స్థానాల్లో, జనసేన 8 స్థానాల్లో, BJP రెండు స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాక వార్డుల్లో పోటీ చేసే అభ్యర్థులను కార్యకర్తలకు పరిచయం చేశారు. ఎన్నికల్లో పూర్తిస్థాయిలో పనిచేసి కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని కోరారు.