హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కూటమికి ఓటమి భయం: పినిపే శ్రీకాంత్

కోనసీమ: ఢిల్లీ నుంచి గల్లీ వరకు కూటమి కోటలు బీటలు వారుతున్నాయని వైసీపీ అమలాపురం నియోజకవర్గం కోఆర్డినేటర్ పినిపే శ్రీకాంత్ పేర్కొన్నారు. కూనవరంలో శుక్రవారం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. మోదీకీ, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడికి నిద్ర పట్టడం లేదని ఎద్దేవా చేశారు. అధికార పార్టీ నేతలకు ఓటమి భయం పట్టుకుందని ఆరోపించారు.