హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లా TDP మున్సిపల్ అభ్యర్థులు వీరే..!

కడప జిల్లాలోని 6 మున్సిపాలిటీలకు ఛైర్మన్ అభ్యర్థులను TDP అధిష్ఠానం ప్రకటించింది. మున్సిపాలిటీల వారీగా అభ్యర్థుల వివరాలు ఇలా ఉన్నాయి. కడప: డా.నెల్లటూరి సువర్ణ బద్వేలు: సోమల దివ్య తేజ జమ్మలమడుగు: జ్యోతి చదిపిరాళ్ల రాజంపేట: దొంతం గాయత్రి పులివెందుల: గీతా కుమారి కమలాపురం: గొంగలిరెడ్డి స్వప్న. దీంతో కూటమి తరఫున పోటీ చేసే అభ్యర్థులపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది.