కోనసీమ: జాతీయస్థాయి తైక్వాండో పోటీలకు అంబాజీపేట జడ్పీహెచ్ స్కూల్ విద్యార్ధిని కావ్య సుందరి హరిప్రియ ఎంపికయ్యారని జిల్లా తైక్వాండో ప్రధాన కార్యదర్శి త్రిమూర్తులు, కోచ్ భార్గవి శ్రీకళ తెలిపారు. అనంతపురం రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీల్లో హరిప్రియ గోల్డ్ మెడల్, మౌనిక సిల్వర్ మెడల్ సాధించరన్నారు. బాలురు విభాగంలో హేమ రితిక్ బ్రాంజ్ మెడల్ కైవసం చేసుకున్నారని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
జాతీయ స్థాయి తైక్వాండోకు అంబాజీపేట విద్యార్థులు


