హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్‌కు రూ.10 లక్షల విరాళం

TPT: తిరుమలలో టీటీడీ ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్‌కు తిరుచానూరు శ్రీనివాసపురానికి చెందిన పూజిత శ్రీరామనేని రూ.10 లక్షలు విరాళంగా అందించారు. తిరుమలలోని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు క్యాంపు కార్యాలయంలో ఆయనను కలిసి విరాళం డీడీని అందజేశారు. ఈ సందర్భంగా దాతను ఛైర్మన్ అభినందించారు.