కోనసీమ: ఎన్నికల కోడ్ నేపథ్యంలో రామచంద్రపురం మండలం నరసాపురపుపేట జంక్షన్ వద్ద శుక్రవారం పోలీసులు వాహనాలను విస్తృతంగా తనిఖీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నగదు తరలించకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పరిమితికి మించి నగదు తీసుకెళ్లేటప్పుడు సరైన రసీదులు, ఆధారాలు ఉండాలని సూచించారు. తనిఖీల్లో పోలీసు సిబ్బంది సుబ్రహ్మణ్యం, కుమార్ రాజా ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్
రామచంద్రపురంలో వాహనాల తనిఖీలు


