హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తిరుపతి YCP మేయర్ అభ్యర్థిగా వాసుదేవ యాదవ్!

TPT: తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిగా వైఎస్సార్‌సీపీ తరఫున ఎచ్చాం వాసుదేవ యాదవ్ పేరు ఖరారైంది. ఈయన‌ను పార్టీ అధినేత జగన్ ఎంపిక చేశారు. మరోవైపు TDP తరుఫున JB శ్రీనివాస్ బరిలో ఉన్న విషయం తెలిసిందే. దీంతో వీరి మధ్య ‘మేయర్’ వార్ నెలకొంది.