ATP: జిల్లాలో రాబోయే నేటి నుంచి రాబోయే 2 రోజులు ఈదురుగాలులు, ఉరుములతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రేకులకుంట వాతావరణ కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త నారాయణస్వామి తెలిపారు. పగటి ఉష్ణోగ్రతలు 35.4°C - 36.2°C వరకు నమోదు కావచ్చన్నారు. ఈదురుగాలుల వల్ల పంటలు దెబ్బతినకుండా రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అవసరం అయితేనే బయటకు రావాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
నేటి నుంచి జిల్లాలో వర్షాలు


