KDP: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో క్లెయిమ్లు, అభ్యంతరాల పరిష్కార గడువును అక్టోబర్ 22 వరకు పొడిగించినట్లు కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి తెలిపారు. నోటీసుల ప్రక్రియ కూడా అప్పటివరకు కొనసాగుతుందని అన్నారు. తుది ఓటర్ల జాబితాను అక్టోబర్ 30న ప్రచురిస్తామని వెల్లడించారు. ఓటర్లు తమ వివరాలను పరిశీలించుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ఓటర్ల జాబితా సవరణ గడువు పొడిగింపు : కలెక్టర్


