ATP: అనంతపురం నగరపాలక సంస్థ మేయర్ అభ్యర్థిగా బీసీ రమేష్ గౌడ్ను వైఎస్సార్సీపీ అధిష్ఠానం అధికారికంగా ప్రకటించింది. బీసీ సామాజిక వర్గానికి చెందిన రమేష్ గౌడ్ ఎంపికతో నగర పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. అధిష్ఠానం నిర్ణయం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. త్వరలోనే మేయర్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నట్లు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
వైసీపీ మేయర్ అభ్యర్థిగా బీసీ


