హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఓటమి భయంతోనే వైసీపీ అల్లర్లు: చమర్తి

అన్నమయ్య: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి భయంతో YCP నేతలు అల్లర్లు సృష్టిస్తున్నారని TDP రాజంపేట నియోజకవర్గ ఇన్‌ఛార్జి చమర్తి జగన్మోహనరాజు ఆరోపించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. నామినేషన్ల స్వీకరణ కేంద్రం వద్ద MP మిథున్‌రెడ్డికి ఏం పని అని ప్రశ్నించారు. గత YCP ప్రభుత్వ హయాంలో టీడీపీ నాయకులను నామినేషన్లు కూడా వేయకుండా అడ్డుకున్నారని గుర్తుచేశారు.