అన్నమయ్య జిల్లాలో రాయచోటి, పుంగనూరు ఘటనల నేపథ్యంలో నామినేషన్ల సమయంలో ర్యాలీలు, ఊరేగింపులపై నిషేధం విధించినట్లు డీఐజీ కోయ ప్రవీణ్, ఎస్పీ ధీరజ్ కునుబిల్లి తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించినా, అల్లర్లకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాయచోటిలో అదనంగా రెండు ప్లాటూన్ల పోలీసు బలగాలను మోహరించినట్లు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
నామినేషన్ల వేళ ర్యాలీలపై నిషేధం : డీఐజీ కోయ ప్రవీణ్


