KDP: ఒంటిమిట్టలో ఈరోజు ఉదయం 8.30 గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు విద్యుత్ అంతరాయం ఉంటుందని SPDCL AE సి.జయకేశవ్ రెడ్డి తెలిపారు. RDSS పనుల నిర్వహణ నేపథ్యంలో ఒంటిమిట్ట కోదండ రామాలయం కల్యాణ వేదిక ప్రాంగణంలోని SKR విద్యుత్తు ఉపకేంద్రం పరిధిలో శనివారం విద్యుత్తు సరఫరాను నిలిపివేయనున్నట్లు చెప్పారు. ఒంటిమిట్ట, ఉప్పరపల్లె,మాధవరం గ్రామాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం


