హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సబ్సిడీ బియ్యం కౌంటర్‌ను తనిఖీ చేసిన DSO

విశాఖ నగరంలోని MVP కాలని రైతు బజార్లో నెలకొల్పిన ప్రభుత్వ సబ్సిడీ బియ్యం కౌంటర్‌ను విశాఖ జిల్లా డిస్ట్రిక్ట్ సప్లై ఆఫీసర్ భాస్కర రావు నిన్న ఆకస్మికంగా తనిఖీ చేశారు. సబ్సిడీ రైస్ క్వాలిటీ ఎలా ఉంది అని వినియోగ దారులని అడిగి తెలుసు కున్నారు. వినియోగదారులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా రైస్ నిరంతరాయంగా సప్లై చేయాలని సిబ్బందికి సూచించారు.