PLD: ప్రజా సమస్యల పరిష్కారానికి పీజీఆర్ఎస్ వేదికగా నిలుస్తుందని ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు అన్నారు. నరసరావుపేట టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలు, వినతులను స్వీకరించి, సమస్యలను పరిష్కరించేందుకు సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడారు. ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
అర్జీలను స్వీకరించిన ఎమ్మెల్యే


