హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల ప్రకటనలపై ప్రత్యేక నిఘా: కలెక్టర్

NDL: ఎన్నికల నేపథ్యంలో రాజకీయ ప్రకటనలు, పెయిడ్ న్యూస్‌పై పర్యవేక్షణకు జిల్లా స్థాయి మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ రాజకుమారి తెలిపారు. JC సూరజ్ ధనుంజయ గనోరే ఛైర్మన్‌గా,జడ్పీ సీఈఓ శివశంకర్, DIRO, మల్లికార్జునయ్య సభ్యులుగా ఉంటారని పేర్కొన్నారు. ఎన్నికలు ముగిసే వరకు కమిటీ పర్యవేక్షిస్తుందనిన్నారు.