హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో టీడీపీ ఛైర్మన్ అభ్యర్థుల ప్రకటన

నంద్యాల జిల్లాలో మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థుల జాబితాను టీడీపీ అధిష్ఠానం విడుదల చేసింది. ఆళ్లగడ్డ మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థిగా అనీషా షేక్, ఆత్మకూరు మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థిగా డా. గోవింద రాజులును ప్రకటించింది. దీంతో కూటమి అభ్యర్థుల ఎంపికపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది.