హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విజయమే లక్ష్యం: ఎమ్మెల్యే

SS: కదిరి మున్సిపాలిటీలోని కుటాగుళ్లకు చెందిన 1, 2, 43, 44వ వార్డుల టీడీపీ అభ్యర్థులు, స్థానిక నాయకులు ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ను ఆయన కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా ప్రతి వార్డులో పార్టీ విజయమే లక్ష్యంగా నాయకులు సమన్వయంతో పనిచేయాలని ఆయన స్పష్టం చేశారు. ప్రజలతో మమేకమై అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు.