హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పరమపదనాథునిగా నరసింహస్వామి!

SS: కదిరి శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 6వ రోజు స్వామివారు ‘పరమపదనాథ’ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అక్టోబర్ 11న ప్రారంభమైన ఈ అలంకార మహోత్సవాలు ఈ నెల 20వ తేదీ వరకు కొనసాగుతాయని ఆలయ అధికారులు తెలిపారు.