నెల్లూరు జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల సాధారణ పరిశీలకురాలిగా నియమితులైన ట్రైబల్ వెల్ఫేర్ డైరెక్టర్ సదా భార్గవి నేడు జిల్లాకు రానున్నారు. ఎన్నికల ఏర్పాట్లు, నిర్వహణకు జిల్లా యంత్రాంగం చేపట్టిన చర్యలను ఆమె పరిశీలించనున్నారు. ఎన్నికలు పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు అవసరమైన సూచనలు చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు జిల్లాకు రానున్న సదా భార్గవి


