హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల్లో అవకాశం ఇవ్వాలని మంత్రికి వినతి

SS: స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా పెనుకొండ నియోజకవర్గానికి చెందిన పలువురు కూటమి ఆశావహులు మంత్రి సవితను కలిశారు. పెనుకొండలోని ఆమె క్యాంపు కార్యాలయంలో వినతిపత్రాలు సమర్పించారు. తమకు పోటీ చేసే అవకాశం కల్పించాలని కోరారు. ఈ సందర్భంగా సమర్థులైన అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు.