హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నందలూరు నూతన SIగా మహేశ్ నాయుడు

అన్నమయ్య: నందలూరు పోలీస్ స్టేషన్ నూతన ఎస్సైగా మహేశ్ నాయుడు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఎస్సైగా పనిచేసిన మల్లికార్జునరెడ్డి ప్రొద్దుటూరు రూరల్‌కు బదిలీ అయ్యారు. సుండుపల్లె నుంచి బదిలీపై మహేశ్ నాయుడు నందలూరుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని, అసాంఘిక కార్యకలాపాలను అరికడతానని తెలిపారు.