హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నెల్లూరు మేయర్ అభ్యర్థిపై కీలక నిర్ణయం

నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నివాసంలో మంత్రి నారాయణ, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర తదితరులు సమావేశమై కూటమి మేయర్, డివిజన్ల వారి కార్పొరేటర్ అభ్యర్థుల ఎంపికపై చర్చించారు. మేయర్ అభ్యర్థిపై తుది నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అధికారిక ప్రకటన రేపు వెలువడే అవకాశం ఉంది.