హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్థానిక ఎన్నికల్లో గెలిచి తీరాలి: కాకాణి

NLR: పొదలకూరు మండల వైసీపీ నాయకులతో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి సమావేశమయ్యారు. స్థానిక ఎన్నికల్లో పార్టీ విజయానికి సమష్టిగా కృషి చేయాలని, నామినేషన్ పత్రాలు, ధ్రువపత్రాలను ముందుగానే సిద్ధం చేసుకోవాలని సూచించారు. 2029లో జగన్‌ను తిరిగి ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా పార్టీని గ్రామస్థాయిలో బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.