ASR: అనంతగిరి మండలంలో MPTC, ZPTC ఎన్నికలకు సంబంధించి రిటర్నింగ్ అధికారిగా సమగ్ర శిక్ష ఏపీసీ స్వామినాయుడు నియమితులయ్యారు. ఈమేరకు, జిల్లా కలెక్టర్ నిశాంతి నిన్న ఉత్తర్వులను జారీ చేశారు. అలాగే అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులుగా ఎంపీడీవో కే.ప్రభాకరరావు, మండల తహసీల్దార్ ఎం.వీరభద్రాచారిలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఆంధ్రప్రదేశ్
రిటర్నింగ్ అధికారిగా సమగ్ర శిక్ష ఏపీసీ


