KRNL: మంత్రాలయానికి చెందిన ఇంటర్ ఎంపీసీ విద్యార్థిని రాధమ్మ రాష్ట్రస్థాయి ఫుట్బాల్ పోటీలకు ఎంపికైంది. కర్నూలులో నిర్వహించిన జిల్లా స్థాయి మహిళల ఫుట్బాల్ ఛాంపియన్షిప్లో బంగారు పతకం సాధించినట్లు ప్రిన్సిపాల్ రవీంద్ర, పీఈటీ వెంకటేష్, సంజీవులు శుక్రవారం తెలిపారు. విద్యార్థినిని పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థ స్వామీజీ అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
రాష్ట్రస్థాయి ఫుట్బాల్ పోటీలకు రాధమ్మ ఎంపిక


