KRNL: కర్నూలు నగర పాలక ఎన్నికల్లో వైసీపీ మేయర్ అభ్యర్థిగా కోడుమూరు మాజీ ఎమ్మెల్యే మణి గాంధీ సతీమణి సుశీలమ్మ పేరును పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటించింది. ఎస్సీ మహిళా రిజర్వేషన్ కోటాలో ఆమెను ఎంపిక చేసినట్లు వెల్లడించింది. అభ్యర్థిగా పేరు ఖరారు కావడంతో సుశీలమ్మ నివాసంలో కుటుంబ సభ్యులు, అభిమానులు సంబరాలు చేసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
కర్నూలు మేయర్ అభ్యర్థిగా వైసీపీ నుంచి సుశీలమ్మ


