హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టీడీపీ నుంచి వైసీపీలోకి పలువురి చేరిక

ప్రకాశం: హనుమంతునిపాడు మండలం హనుమంతాపురం టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షుడు నాగూరి కోటయ్యతో పాటు బెల్లంకొండ రంగనాయకులతో పాటు పలువు శుక్రవారం వైసీపీలో చేరారు. కనిగిరి వైసీపీ ఇన్‌ఛార్జి డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, సముచిత స్థానం కల్పిస్తామని భరోసా ఇచ్చారు.