KRNL: కౌతాళం పోలీస్ స్టేషన్ సీఐగా ప్రకాశ్ కుమార్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. స్టేషన్కు చేరుకున్న ఆయనకు పోలీస్ సిబ్బంది పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. అనంతరం బాధ్యతల స్వీకార పత్రాలపై సంతకాలు చేశారు. పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తామని సీఐ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
కౌతాళం సీఐగా ప్రకాశ్ కుమార్


