NDL: జిల్లాలో ఆరు మున్సిపాలిటీల నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులు శుక్రవారం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. SP విక్రాంత్ పాటిల్ ఆదేశాలతో అదనపు ఎస్పీ ఖాదర్ భాషా ఆధ్వర్యంలో సుమారు 200 మంది సిబ్బందిని నియమించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో నిఘా, ట్రాఫిక్ నియంత్రణ చేపట్టారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
మున్సిపల్ నామినేషన్లకు పటిష్ట భద్రత


