SKLM: లావేరు మండలం అదపాక సమీపంలో శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. కొత్తకోట గ్రామానికి చెందిన పిల్ల ధీరజ్, కిరణ్ కుమార్, రొక్కం సుమంత్ బైక్ పై శిక్షణ కేంద్రానికి వెళ్తుండగా ట్రాక్టర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో ధీరజ్ మృతి చెందగా ఇద్దరికి గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి ట్రాక్టర్ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి


