SKLM: సరుబుజ్జిలి మండలం వెన్నెలవలస జవహర్ నవోదయ విద్యాలయంలో 9, 11వ తరగతుల్లో ఖాళీ సీట్ల భర్తీకి దరఖాస్తు గడువును ఈ నెల 22 వరకు పొడిగించినట్లు ప్రిన్సిపల్ బి బేతనసామి ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని, పూర్తి వివరాలకు అధికారిక వెబ్సైట్ http://www.navodaya.gov.inను సందర్శించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ఈనెల 22 వరకు దరఖాస్తుల గడువు పెంపు


