CTR: చిత్తూరు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల విధుల కోసం 4 వేల మంది PO, APOలను నియమించనున్నారు. ఈ నెల 17వ తేదీ మధ్యాహ్నం నుంచి ఉత్తర్వులు జారీ చేయనున్నారు. విధులకు గైర్హాజరైతే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సుమిత్ కుమార్ హెచ్చరించారు. PO, AP0లకు ఈ నెల 21, 22 తేదీల్లో శిక్షణ ఇచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
'స్థానిక ఎన్నికల విధులకు 4 వేల మంది'


