హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చిత్తూరు వైసీపీ మేయర్ అభ్యర్థి రామస్వామి ప్రొఫైల్

CTR: చిత్తూరు నగర వైసీపీ అధ్యక్షుడు రామస్వామి చంద్రశేఖర్‌ను మేయర్ అభ్యర్థిగా అధినేత వైఎస్ జగన్ ప్రకటించారు. వన్నియకుల క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన ఆయన గతంలో చిత్తూరు నగర డిప్యూటీ మేయర్‌గా పనిచేశారు. వృత్తిరీత్యా క్రిమినల్ లాయర్ అయిన చంద్రశేఖర్ ప్రస్తుతం నగర వైసీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.