TG: దసరా ప్రయాణికుల కోసం TGSRTC మొత్తం 7 వేల ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తెచ్చిందని, రద్దీకి తగినట్లుగా మరిన్ని సర్వీసులు నడపడానికి సిద్ధంగా ఉన్నామని సంస్థ ఎండీ వై.నాగిరెడ్డి తెలిపారు. జూబ్లీ బస్స్టేషన్లో ఏర్పాట్లను పరిశీలించిన ఆయన, రానున్న రోజుల్లోనూ ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని వసతులు కల్పిస్తున్నట్లు వెల్లడించారు.
వార్తలు
పండుగ వేళ ప్రత్యేక బస్సులు వేస్తాం: RTC ఎండీ


