SKLM: ఇచ్ఛాపురం, పలాస మున్సిపాలిటీలలో ఎన్నికల కోడ్ అమలును పర్యవేక్షించేందుకు నిఘా కోసం 30 MCC బృందాలను కలెక్టర్ స్వప్నిల్ దినకర్ నియమించారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా ప్రచారాల్లో పాల్గొన్నా, రాజకీయ కార్యకలాపాలకు మద్దతు తెలిపినా సస్పెన్షన్ వేటు తప్పదని కలెక్టర్ స్పష్టం చేశారు .MRO ఎన్.వెంకటరావు ఫోన్ 8333988788 కు ఫిర్యాదు చేయాలన్నారు
ఆంధ్రప్రదేశ్
రాజకీయ కార్యకలాపాలకు మద్దతిస్తే ఉద్యోగులపై వేటు


