ASR: గిరిజన గ్రామాల అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఉప ముఖ్యమంత్రి పవన్ చొరవతో అడవితల్లికి బాట కార్యక్రమం ద్వారా మారుమూల గిరిజన గ్రామాలకు రహదారులు నిర్మిస్తున్నారు. అనంతగిరి మండలం బల్లగరువులో పర్యటన సందర్భంగా గిరిజనులకు ఇచ్చిన హామీ మేరకు రూ.కోటి విలువైన అభివృద్ధి పనులు పూర్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్
గిరిజన గ్రామాలకు మౌలిక సదుపాయాలు


