హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గణిత ప్రదర్శనలో జిల్లా విద్యార్థిని ప్రతిభ

PLD: ఆటలతో గణితాన్ని సులభంగా నేర్చుకునేలా 'ది గేమ్‌ ఛేంజర్‌'ను చిలకలూరిపేట మద్దిరాల జేఎన్‌వీ టెన్త్ క్లాస్ విద్యార్థిని ఎవిలిన్‌ విల్మ జాతీయ స్థాయిలో ద్వితీయ బహుమతి సాధించి, నేషనల్‌ చిల్డ్రన్స్‌ సైన్స్‌ ఎగ్జిబిషన్‌కు ఎంపికైంది. ఈమె హైదరాబాద్‌ క్లస్టర్‌, కేరళ కొట్టాయం ప్రాంతీయ పోటీల్లో ప్రథమ స్థానాలు సాధించి జాతీయ స్థాయికి చేరింది.