హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కూటమి రాకతో ఆధ్యాత్మిక శోభ

PPM: కూటమి ప్రభుత్వం నూతన దేవాలయాల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.గుమ్మలక్ష్మీపురం మండలంలోని ఆలయాల నిర్మాణానికి రూ.1.90 కోట్లు, కురుపాంలో రూ.2 కోట్లు, గరుగుబిల్లిలో రూ.2.60కోట్లు, జియ్యమ్మవలసలో రూ.2.60 కోట్లు, పాచిపెంటలో రూ.40 లక్షలు, కొమరాడలో రూ.4.60 కోట్లు కేటాయించారు. ఐదు మండలాల్లోని 47 దేవాలయాలకు రూ.13.91 కోట్లు మంజూరు చేయించారు.