కాకినాడ, కోనసీమ జిల్లాల్లో ఐటీఐలలో 2026-27 సంవత్సరానికి గాను మిగిలి ఉన్న సీట్ల కోసం ఏడో విడత ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైనట్లు రెండు జిల్లాల ప్రవేశాల కన్వీనర్ ఎం. వేణుగోపాలవర్మ తెలియజేశారు. ఈ నెల 15 మధ్యాహ్నం ఒంటిగంట వరకు అవకాశం ఇవ్వడం జరిగిందన్నారు. సందేహాలుంటే 94404 08182 ఫోన్ నంబర్లో సంప్రదించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఐటీఐలలో ప్రవేశాలు ప్రారంభం


