NTR: దసరా ఉత్సవాలు, విజయవాడ ఉత్సవ్, సరస్లను పురస్కరించుకుని వచ్చే భక్తులకు అత్యవరసర పరిస్థితుల్లో వైద్య సేవల నిమిత్తం పదమూడు 108 వాహనాలను అందుబాటులో ఉంచినట్లు జిల్లా వైద్యాధికారి డాక్టర్ ఎ. శ్రావణ్ బాబు వెల్లడించారు. దుర్గమ్మ ఆలయంతో పాటు పున్నమిఘాట్, కృష్ణఘాట్, వీఎంసీ, సరస్ మేళా ప్రాంగణం వద్ద మూడు చొప్పున వాహనాలను సిద్ధంగా ఉంచామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఉత్సవాల వైద్య సేవల్లో 13 అంబులెన్స్లు


