CTR: పుంగనూరు పట్టణం మున్సిపల్ బస్టాండ్ సమీపానగల శ్రీ విరుపక్ష మారెమ్మ ఆలయంలో దసరా వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఇవాళ అర్చకులు అమ్మవారి మూలవర్లను అభిషేకించి ద్రాక్ష, జీడిపప్పు తో ప్రత్యేకంగా అలంకరించి ధూప దీప నైవేద్యాలను సమర్పించారు. తర్వాత భక్తులకు దర్శనం భాగ్యం కల్పించారు.
ఆంధ్రప్రదేశ్
ద్రాక్ష, జీడిపప్పు అలంకారంలో శ్రీ విరూపాక్షి మారెమ్మ దర్శనం


