హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బుక్కెడు నీళ్లు లేక గ్రామస్థుల తిప్పలు

SS: తాటిమాను గుంతలో ప్రజలు మంచినీటికి వ్యవసాయ బోరుబావుల వద్దకు పరుగులు పెట్టే పరిస్థితులు నెలకొంది. మరో పక్క రైతుల బోరుబావులలో నీరు పంటలకు పెడుతున్న సమయంలో గ్రామస్థులు వెళ్లి నీటిని తెచ్చుకుంటున్నారు. గ్రామంలో పంచాయతీ బోరులో నీరు అడుగంటడంతో అధికారులు నూతన బోరుబావిని తవ్వించారు. అధికారులు స్పందించి ట్యాంకర్లతో నీటిని సరఫరా చేయాలని స్థానికులు కోరుతున్నారు.