హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీల్లో ప్రతిభ

KKD: రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీల్లో పిఠాపురానికి చెందిన పవన్ కుమార్‌కు ఎంపికయ్యాడని కోచ్లు పి. లక్ష్మణరావు, కృష్ణ తెలిపారు. బుధవారం క్రీడాకారుడ్ని ప్రత్యేకంగా అభినందించారు. ఈ నెల 12 నుంచి 14 వరకు ఒంగోలులో నిర్వహించిన రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ బాక్సింగ్ అండర్-7 పోటీల్లో ప్రతిభ చూపి కాంస్య పతకం సాధించాడని చెప్పారు.