AKP: రాయవరం మండలం ధర్మవరం అగ్రహారంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఎం అప్పలరాజు మూడు రోజులుగా గృహ నిర్బంధంలో ఉన్నారు. ఇవాళ నక్కపల్లి మండలం డీయల్ పురంలో జరిగే గ్రీన్ ఫీల్డ్ క్యాప్టివ్ పోర్ట్ ప్రజాభిప్రాయ సేకరణకు అడ్డంకులు సృష్టించకుండా ముందు జాగ్రత్తగా పోలీసులు నిర్బంధించారు. ఈరోజు సాయంత్రం వరకు నిర్బంధం కొనసాగనుంది.
ఆంధ్రప్రదేశ్
మూడు రోజులుగా గృహ నిర్బంధంలో CPM నేత


