హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఘనంగా బ్రహ్మోత్సవ పందిరిరాట ముహూర్తం

కోనసీమ: ఆత్రేయపురం మండలం వాడపల్లిలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి 14వ వార్షిక బ్రహ్మోత్సవ పందిరిరాట ముహూర్త కార్యక్రమం గురువారం ఘనంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ కమిషనర్ చక్రధరరావు, చైర్మన్ వెంకట్ రాజు పాల్గొని బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు.