కోనసీమ: అమలాపురం వైపు 15 మందితో వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు బుధవారం ఊహించని ప్రమాదం ఎదురైంది. రావులపాలెం వెడుతున్న టిప్పర్కు బైకు అడ్డురావడంతో బైకర్ను రక్షించే క్రమంలో టిప్పర్ డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయగా అది నియంత్రణ కోల్పోయి ఎదురుగా వస్తున్న ట్రావెల్స్ బస్సుపైకి అతివేగంగా దూసుకువచ్చింది. డ్రైవర్ ఈశ్వరరాజు సమయస్ఫూర్తితో ప్రమాదం తప్పించాడు.
ఆంధ్రప్రదేశ్
బస్సుపైకి దూసుకొచ్చిన టిప్పర్


