హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లా ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్ట్ మేనేజర్‌గా సుమతి

BPT: బాపట్ల వ్యవసాయ కళాశాల ప్రాంతీయ మట్టి పరీక్ష ప్రయోగశాల అధికారిగా పనిచేస్తున్న ఇ.సుమతి ఆన్ డ్యూటీపై జిల్లా ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్ట్ మేనేజర్‌గా నియమితులయ్యారు. ఈ సందర్భంగా బుధవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్‌ను ఆమె మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కల అందజేశారు.