ప్రకాశం: గిద్దలూరు మున్సిపాలిటీ పరిధిలో అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన ప్లెక్సీలను గురువారం మున్సిపల్ అధికారులు తొలగించి, ట్రాక్టర్లో తరలిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ప్లెక్సీలు ఏర్పాటు చేస్తే చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఎన్నికల నియమావళిని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
గిద్దలూరులో అనుమతులు లేని ప్లెక్సీల తొలగింపు


